తెలంగాణాలో నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే రైతులు పంటపొలాల పనుల్లో నిమగ్నమయ్యారు. పంటలు వేసేందుకు మంచి కాలమే అని హైదరాబాద్ వాతావరణ శాఖా వారు వెల్లడించారు. ఈ ఏడు పంటలు మంచిగా పండుతాయని అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండ్రు. ఇది మనకి మంచిగా కావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం.
Please follow and like us: