Home / Telangana / ఎంసెట్ 3 ప్రశ్నాపత్రాలు మళ్ళి లీక్ అవ్వనున్నాయా ?

ఎంసెట్ 3 ప్రశ్నాపత్రాలు మళ్ళి లీక్ అవ్వనున్నాయా ?

తెలంగాణ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కేసు విచారణ చివరిదశకి చేరింది.సి.ఐ.డి అధికారులు మీడియాతో ప్రసంగిచారు.ఒక 28 ఏళ్ల బ్రోకర్, మోహిత్ కుమార్ సింగ్ ఢిల్లీలో ఒక విద్యాసలహాదారుగా పనిచేస్తువున్నాడు. అతని ద్వారానే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని, విద్యార్థులు వద్ద డబ్బు తీసుకొనే వారం రోజుల ముందే ప్రశ్నాపత్రాలు వారికి ఇచ్చినట్టు సమాచారమిచ్చారు.

ముకుల్ జైన్ (మరొక బ్రోకర్) ఆరుగురు విద్యార్థులకు వైద్యపరీక్షాపత్రాలు అమ్మినట్లు సమాచారం తెలుసుకున్న సిఐడి అతని కోసం గాలింపు చెర్యలు కొనసాగిస్తున్నారు.సీనియర్ సిఐడి అధికారి సౌమ్య మిశ్రా ప్రయత్నాలు ఇతర బ్రోకర్లుని పట్టుకోవడానికి చేస్తున్నారు.

100 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులలో చాలమంది పేపర్ కొన్నారని వచ్చిన ఆరోపాలనాలను సమర్థిస్తూ మళ్లీ ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. దీనికి గాను ఎంసెట్-3 అని చట్టబద్దమైన ప్రణాళికని రూపొందించింది.

ఎనిమిది మంది విద్యార్థులకి 100 లోపు ర్యాంకులు వచ్చాయి వీరు అందరు వరంగల్ వాళ్ళు కావడం విశేషం.తెలంగాణ పోలీసులు విద్యార్ధులని తల్లిదండ్రులని పిలిపించి ప్రశ్నిచారు . తెలంగాణ మంత్రి లక్ష్మరెడ్డి కమిటీ ఈ విషయాన్ని దర్యాప్తు ఏర్పడుతుందని చెప్పారు. “ఎవరైనా దోషిగా ఉంటే, మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.” కాగా ఈ ప్రశ్న పత్రాల కోసం ఒక్కొక్క విద్యార్ధి 10 నుండి 20 లక్షలు ఇచ్చివుంటారు అని చెప్తున్నారు.

తెలంగాణ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కేసు విచారణ చివరిదశకి చేరింది.సి.ఐ.డి అధికారులు మీడియాతో ప్రసంగిచారు.ఒక 28 ఏళ్ల బ్రోకర్, మోహిత్ కుమార్ సింగ్ ఢిల్లీలో ఒక విద్యాసలహాదారుగా పనిచేస్తువున్నాడు. అతని ద్వారానే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని, విద్యార్థులు వద్ద డబ్బు తీసుకొనే వారం రోజుల ముందే ప్రశ్నాపత్రాలు వారికి ఇచ్చినట్టు సమాచారమిచ్చారు. ముకుల్ జైన్ (మరొక బ్రోకర్) ఆరుగురు విద్యార్థులకు వైద్యపరీక్షాపత్రాలు అమ్మినట్లు సమాచారం తెలుసుకున్న సిఐడి అతని కోసం గాలింపు చెర్యలు కొనసాగిస్తున్నారు.సీనియర్ సిఐడి అధికారి సౌమ్య మిశ్రా ప్రయత్నాలు ఇతర బ్రోకర్లుని పట్టుకోవడానికి చేస్తున్నారు. 100 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులలో చాలమంది పేపర్ కొన్నారని వచ్చిన ఆరోపాలనాలను సమర్థిస్తూ మళ్లీ ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. దీనికి గాను ఎంసెట్-3 అని చట్టబద్దమైన ప్రణాళికని రూపొందించింది. ఎనిమిది మంది విద్యార్థులకి 100 లోపు ర్యాంకులు వచ్చాయి వీరు అందరు వరంగల్…

User Rating: Be the first one !

About Nava Telangana Staff

Check Also

niruthi ruthu pavanalu

తెలంగాణను ముద్దాడిన నైరుతి ఋతు పవనాలు

తెలంగాణాలో నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే రైతులు పంటపొలాల పనుల్లో నిమగ్నమయ్యారు. పంటలు వేసేందుకు మంచి కాలమే అని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *