Home / India / మేజర్ నితిన్ కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్
sehwag tweet

మేజర్ నితిన్ కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్

శ్రీనగర్ లోకసభ ఉప ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చెలరేగినపుడు మేజర్ నితిన్
వ్యవహరించిన తీరు మనం ఎప్పటికి మరచిపోలేము. మాములుగా ఆందోళనకారులు ఆర్మీ జీపులపై రాళ్లు విసిరుతూ హింస సృష్టించారు. అప్పుడు మేజర్ నితిన్, ఫరూక్ అహ్మద్ దార్ అనే వ్యక్తిని జీపుకు కట్టేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అతని సమయ స్ఫూర్తిని  మెచ్చుకుంటూ  ఆర్మీ అతనికి పురస్కారం అందజేసింది. దీనిపై సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేసి మేజర్ నితిన్ గొగోయ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

Please follow and like us:

Check Also

Sankranthi celebrations-2018-Latest Rangoli designs

Rangoli is derived from the Sanskrit word ‘rangavalli’. Rangoli is an art which precedes sculpture and painting. It is both …