Home / తెలుగు / ఆ హిందీ సినిమా మగధీరలాగా ఉంది దాన్ని రిలీజ్ చేయనివ్వం: అల్లు అరవింద్
raabta magadheerA

ఆ హిందీ సినిమా మగధీరలాగా ఉంది దాన్ని రిలీజ్ చేయనివ్వం: అల్లు అరవింద్

ఎన్నో సినిమాలు ఇంకేవో సినిమాల నుండి inspire అయ్యి తీసినవే కానీ కొన్ని కొన్ని మరీ డిట్టో దించేస్తారు.అలాగే హిందీలో రాబోతున్న Raabta సినిమా కూడా మన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మగధీరను పోలి ఉందని అల్లు అరవింద్ గారు హైదరాబాద్ సివిల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసారు.

raabta magadheera copy

అసలు మా అనుమతి లేకుండా మా కథని ఎలా కాపీ కొడతారంటూ కేసు వేశారని సమాచారం. అయితే ఇటీవలే raabta ట్రైలర్ విడుదలైంది.ఈ ట్రైలర్ మగధీరని తలిచేలా ఉందని అందుకే ఆ సినిమాని రిలీజ్ కానివ్వమని టాలీవుడ్ నిర్మాత అంటున్నారు.ఇది ఇలా ఉంటె Raabta సినిమాని జూన్ 9 న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నాయి. కాగా ఈ సినిమాలో మన రీల్ లైఫ్ ధోని సుశాంత్ సింగ్ రాజపుత్ అండ్ మన 1 నేనొక్కడినే సమీరా అదేనండి కృతి సనన్ నటిస్తున్నారు.

Please follow and like us: