Home / Telangana / తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో మేడిగడ్డ తుమ్మిడిహట్టి ప్రాజెక్టులు
తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో మేడిగడ్డ తుమ్మిడిహట్టి ప్రాజెక్టులు

తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో మేడిగడ్డ తుమ్మిడిహట్టి ప్రాజెక్టులు

 

తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై 400 టీఎంసీల సామర్త్యం గల ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించుకుంది. దీనికిగాను కావలిసిన ప్రణాళికని సిద్ధంచేసుకుంటుంది ఈ ప్రాజక్టు మూలంగా తెలంగాణ నీటిపారుదల లో ఒక సరికొత్త విప్లవం రానుంది.ప్రాణహిత,గోదావరి నది జలాల వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ఆలయ సమీపంలో మేడిగడ్డ వద్ద ప్రజెక్టుని నిర్మిచాలని అనుకుంటున్నారు.

ప్రధాన బ్యారేజి మేడిగడ్డ వద్ద 20 కిలోమీటర్ల పొడవుతో మరియు 100 నుండి 105 మీటర్ల ఎత్తు ఉంటుంది 150 రోజులపాటు ఎత్తిపోతలకు అనుగుణంగా ఉండేలా నిర్మిస్తున్నారు దీని నిలువ సామర్త్యం 20 టీఎంసీలు 160 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా ఉపయోగించుకుంటుంది.ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలనుండి భూములను సేకరిస్తారు మేడిగడ్డ కి ఎగువ భాగం లో గోదావరి మానేరు కలిసేచోట మరొక ప్రాజెక్ట్ ని తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత పైన మరొక ప్రాజెక్టు ని నిర్మింహనున్నారు.దీనికిగాను అక్కడ గ్రామాలూ ఐన డామేరకుంట అన్నారం,గుండ్రత్ పల్లి,విలాసాగర్ గ్రామంలాను తొలిగించలని వారి నుండి పంట పొలాలని స్వీకరించనున్నారు

దామేరకుంట అన్నారం విలాసాగర్ గంగారం లలో సర్వేలు కొనసాగిస్తున్నారు పలురకాల సర్వేల అనంతరం పైన తెలిపిన గ్రామాలను తొలిగించనున్నారు వారి వ్యవసాయ భూములను స్వీకరిస్తారు. ప్రత్యేకంగా నియమించిన హెలికాఫ్టర్ నిపుణులు మరియు నీటిపారుదల అధికారుల ఆధ్వర్యంలో సర్వే జరగనుంది. నది మరియు భూమి యొక్క స్వభావాన్ని బట్టి ప్రాజెక్ట్ ని కాల్వలని అనుకూలమైన ప్రదేశం లో నిర్మిస్తారు 

తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో మేడిగడ్డ తుమ్మిడిహట్టి ప్రాజెక్టులు

Please follow and like us:

Check Also

Ramgopal Varma Today Twitter post

Nava Telangana Today News Movie, Sports, and Politics

Nava Telangana Today News: Director Ramgopal Varma is the heroine of NTR’s life and the biopic …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *