Home / India / భార్య శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త
man carries his wife body

భార్య శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

ఒడిశాలోని భావానిపాట్న జిల్లా ప్రధాన వైద్యశాల లో 4o సంవత్సరాల గృహిణి టీబీ వ్యాధితో మరంచింది. వారి స్వగ్రామమం అక్కడినుండి 60 కిలోమీటర్ల దూరంలో వుంది తన భార్య అంత్యక్రియలు స్వగ్రామంలో చేయాలనీ భావించి శవాన్ని తీసుకెళ్లడానికి వాహనం నియమించాలని హాస్పెటల్ వారిని కోరగా వారు నిరాకరించారు.ప్రత్యేక వాహనం నియమించుకునే స్థోమత లేక భర్త తన భార్య శవాన్ని తన 12 నంవత్సరాల కూతురు తోడుగా స్వగ్రామమం వరకు మోసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

10 కిలోమీటర్ల వరకు మోసుకెళ్ళగా అక్కడి ప్రజలు విలేకరులు ఆ భర్త కష్టాన్ని చూసి స్పందించి కలెక్టర్ కి సమాచారం అందించారు. వెంటనే కలెక్టర్ అంబులెన్సుని పంపించారు.దానిలో మిగిలిన 50 కిలోమీటర్లు దానిలో స్వగ్రామానికి చేరుకున్నారు. అంబులెన్సు నియమించినందుకు హాస్పెటల్ యాజమాన్యాన్ని వ్యతిరేకించారు. మరియు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.గిరిజనులను అత్యవసర సమయంలో ఆదుకోవాలని తెలిపారు.

man carries his wife body

Please follow and like us:

Check Also

Nellore ZP Chairman B Raghavendra Reddy quits YSR Congress!

ZP Chairman and Venkatagiri seat aspirant Bommireddy Raghavendra Reddy had quit the opposition YSR Congress …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *