Home / Entertainment / అదిరిపోయిన జై లవకుశ ఫస్ట్ లుక్ పోస్టర్
jai lava kusha first look

అదిరిపోయిన జై లవకుశ ఫస్ట్ లుక్ పోస్టర్

 యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి మూడు విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్, రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. నంద‌మూరి ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందిస్తుంది.

jai lava kusha

jai lava kusha first look

Please follow and like us:

Check Also

Upcoming-Smartphones-smartphones-2018

5 Best Upcoming Smartphones 2018 in India: Release date, Specification and Price

The evolution of smartphones not only made people tech-savy but also grew anticipation among us. …