Home / Entertainment / Happy Birthday Megastar Chiranjeevi : Khaidi No.150
hAPPY BIRTHDAY CHIRANJEEVI

Happy Birthday Megastar Chiranjeevi : Khaidi No.150

happy birthday chiranjeevi

అది మద్రాస్ మహా నగరం.అప్పట్లో మన సినిమా ఇండస్ట్రీ అక్కడే ఉండేది.అందుకని ఇప్పుడు ఎలాగైతే అందరు హైదరాబాద్ వస్తున్నారో అలాగే అప్పట్లో మద్రాస్ వెళ్ళేవాళ్ళు మనవాళ్ళు.అలా వెళ్లిన వాళ్లలో మన శివ శంకర వర ప్రసాద్ గారు కూడా ఉన్నారు.

తనలోని ప్రతిభని ఎప్పటికైనా పది మందికి చూయించాలని కాకుండా వాళ్ళు గుర్తుంచుకునేలా చేసిన వ్యక్తి ఆయన.అన్నట్టు ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి…

ఎన్టీఆర్ గారు,ANR గారు,కృష్ణ గారు మన సినిమా ఇండస్ట్రీని అప్పటికే మోస్తున్న రోజుల్లో ఒక యువకుడు వారికి సాయంగా వచ్చి తాను కూడా ఒక చేయి వేసి తెలుగు సినిమా ఘనతను అందరికి తెలిసేలా పైకి తీసుకెళ్లిన మహనుభావులలో ఒకడిగా నిలిచిపోయాడు.

దాదాపుగా 151 సినిమాల్లో నటించినప్పటికీ ఆయన తన పాత్రలో చేసినవి 149 మాత్రమే.సో ఆయన నెక్స్ట్ మూవీ అదేనండి ఖైదీ నెంబర్ 150 సినిమాకి కూడా 150 అనే టైటిల్ ఉండేలా చూసుకున్నారు.

61 వసంతాల వయసులో కూడా ఆడిపాడడానికి రెడీగా ఉన్నారు.మన నవ యవ్వన తార,వెలుగు నింపిన ధ్రువ తార… ఎందరికో inspiration ఐన మహా తార మన చిరంజీవి గారికి 61 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

kHAIDI NUMBER 150 POSTER

 

అది మద్రాస్ మహా నగరం.అప్పట్లో మన సినిమా ఇండస్ట్రీ అక్కడే ఉండేది.అందుకని ఇప్పుడు ఎలాగైతే అందరు హైదరాబాద్ వస్తున్నారో అలాగే అప్పట్లో మద్రాస్ వెళ్ళేవాళ్ళు మనవాళ్ళు.అలా వెళ్లిన వాళ్లలో మన శివ శంకర వర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. తనలోని ప్రతిభని ఎప్పటికైనా పది మందికి చూయించాలని కాకుండా వాళ్ళు గుర్తుంచుకునేలా చేసిన వ్యక్తి ఆయన.అన్నట్టు ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి... ఎన్టీఆర్ గారు,ANR గారు,కృష్ణ గారు మన సినిమా ఇండస్ట్రీని అప్పటికే మోస్తున్న రోజుల్లో ఒక యువకుడు వారికి సాయంగా వచ్చి తాను కూడా ఒక చేయి వేసి తెలుగు సినిమా ఘనతను అందరికి తెలిసేలా పైకి తీసుకెళ్లిన మహనుభావులలో ఒకడిగా నిలిచిపోయాడు. దాదాపుగా 151 సినిమాల్లో నటించినప్పటికీ ఆయన తన పాత్రలో చేసినవి 149 మాత్రమే.సో ఆయన నెక్స్ట్ మూవీ అదేనండి ఖైదీ నెంబర్ 150 సినిమాకి కూడా 150…

Review Article

0

User Rating: 5 ( 1 votes)
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *