Home / Bathukamma / Bathukamma Song 2018 by Mangli | Latest Bathukamma Song MicTV
Bathukamma 2018 song mangli

Bathukamma Song 2018 by Mangli | Latest Bathukamma Song MicTV

ఒక్కప్పుడు బతుకమ్మ అంటే ఉయ్యాలో పాటలు ఇప్పుడు బతుకమ్మ అంటే dj బాక్స్ లు అప్పటికి,ఇప్పటికి బతుకమ్మ ఆటలో చాలా మార్పు వచ్చింది నా దృష్టిలో ఒక్కప్పటి (పాత) బతుకమ్మ ఆట చాలా బాగుంది ఎనివే నా సోదరి మణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

పూలను పూజించే పండగ పుత్తడి వర్ణపు పులకరింత , ఆడపిల్లల కేరింత బతుకమ్మ పండుగ కనులకు నిండుగా, అయ్యింది నా జాగృతి మెండుగా. ఇదే ప్రపంచంలో పెద్ద వేడుక…🌻🌻🌻🥀🥀🌹🌹🥀🌼🌷🌼

బతుకమ్మ తొలి రోజు నీవు ఎంగిలిపూలా బతుకమ్మ… అటుకుల బతుకమ్మగా ,అలిగిన బతుకమ్మగా, సద్ధుల బతుకమ్మగా,ఎన్ని రకాల పూలాతొ మాతొ ఉంటావు…. ఓ మా అందరి బతుకమ్మ..

Beautiful lines of this song.. సాగి రారె చెలియలార సద్దుల బతుకమ్మ పాడరారె కోయిలలార బంగరు బతుకమ్మ కొలువరారె కలువలార గౌరీ బతుకమ్మ ఆడరారె హంసలార అందరి బతుకమ్మ

 

Please follow and like us:

Check Also

6TV bathukamma song 2018

6TV Bathukamma Song 2018 || Vaani Vollala Ramulamma

Watch Bathukamma Song 2018 || Vaani Vollala || Ramulamma || 6Tv ప్రొడ్యూసర్ – సురేష్ రెడ్డి …